Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సహకార సంఘానికి పిఐసి నియామకం..

సహకార సంఘానికి పిఐసి నియామకం..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉన్న సహకార సంఘానికి పర్సన్ ఇంచార్జ్ కమిటీని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పర్సన్ ఇంచార్జ్ కమిటీ చైర్మన్‌గా మద్ది స్వామి, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. సహకార ఎన్నికలు నిర్వహించే వరకు లేదా పదవి కాలం ముగిసే వరకు కమిటీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో సీఈఓ మహేశ్వరి, డైరెక్టర్లు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -