Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి మేఘన్న అభయస్తం డబ్బుల అందజేత

బాధిత కుటుంబానికి మేఘన్న అభయస్తం డబ్బుల అందజేత

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
అనారోగ్యంతో ఇంటి యజమానిని కోల్పోయిన బాధిత కుటుంబానికి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అందజేస్తున్న అభయహస్తం డబ్బులను బాధిత కుటుంబానికి శుక్రవారం అందజేశారు. పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన చినగుంట కుర్మన్న (60) ఆరోగ్యం బాగాలేక గురువారం చనిపోయారు. ఈ విషయాన్ని అమ్మపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కి తీసుకువెళ్లారు. కుర్మన్న కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ బి రమేష్ యాదవ్, సింగల్ విండో డైరెక్టర్ గౌని వెంకటేశ్వర రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు ఎస్ బాలు, సి యాదగిరి, సి శేఖర్, సి.రమేష్, దాసు, పృద్వి కుమార్, పిడుగు సత్యన్న, వడ్డే యాదయ్య, మిట్య నాయక్, గొడుగు శాంతన్న, వడ్డే మసన్న, పి.వెంకటేశ్, జీ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -