- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. టీ బ్రేక్ సమయానికి ఆ జట్టు 316/6 పరుగులు చేసింది. ముత్తుసామి (56*), కైల్ వేరియన్ (38*) క్రీజులో ఉన్నారు. మార్‌క్రమ్ 38, రికెల్టన్ 35, స్టబ్స్ 49, బవుమా 41 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ 3 వికెట్లు తీశాడు. బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
- Advertisement -



