- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైకోర్టులో నేడు జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ వాయిదా పడింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడింది. రేపు విచారణ జరగే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. ఇవాళ తీర్పు వెలువరిస్తే రేపటి క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించినప్పటికీ, విచారణ వాయిదా వల్ల సస్పెన్స్ కొనసాగుతోంది.
- Advertisement -



