Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్ బాబు

వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన వొన్న తిరుపతి రావు-శిరీష దంపతుల కుమారుడు వొన్న సాయి చరణ్-శుశ్రుత వివాహం ఆదివారం హన్మకొండలోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజిఏస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్, తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కీషాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వొన్న వంశివర్ధన్ రావు, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, యూత్ జిల్లా కార్యదర్శి మండల రాహుల్, సింగిల్ విండో డైరెక్టర్ ప్రకాష్ రావు, ఆర్టీఐ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య, ఇందారపు చెంద్రయ్య, దన్నపనేని అశోక్ రావు, సురేష్ రావు, బొబ్బిలి రాజు గౌడ్, ఆర్ని ఉదయ్, రాజబాబు, కుంట సది, మేనం సతీష్, పల్లెర్ల మధు, రాజ సమ్మయ్య, తిర్రి అశోక్, జంబోజు రవి, మల్లిఖార్జున్, కిషన్ నాయక్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -