Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిచ్ పల్లి డీఈగా హరిచంద్ర నాయక్ బాధ్యతల స్వీకరణ..

డిచ్ పల్లి డీఈగా హరిచంద్ర నాయక్ బాధ్యతల స్వీకరణ..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ డిచ్ పల్లి డివిజన్ డి ఈ గా సి హెచ్ హరిచంద్ర నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డిచ్ పల్లి సెక్షన్ టిజిఎన్ పిడిసిఎల్  ఏఈ గంగారం ఆధ్వర్యంలో హరిచంద్ర నాయక్ ను పలువురు లైన్ మేన్ లతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి  సెక్షన్ సిబ్బంద  రామస్వామి, అబ్బయ్య, రవి, దేవి సింగ్, స్వామి దాసు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -