Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుండ్ల చెరువులో చేప పిల్లల విడుదల 

గుండ్ల చెరువులో చేప పిల్లల విడుదల 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని గుండ్ల చెరువులో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ సోమవారం చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ న్యాలకంటి వాసు  కాంగ్రెస్ పట్టణ నాయకులు వెంకటగిరి, భుపెందర్, రాజు భాయ్, చిట్టి రెడ్డి, ప్రసాద్, భగత్, ప్రవీణ్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -