Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్చాలలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

మార్చాలలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాల గ్రామంలో మంగళవారం కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చూడాలని లక్ష్యంతో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిజాముద్దీన్, అధ్యక్షులు యడ్మ శేషిరెడ్డి, గొడుగు జలాల్, భారతి సుధాకర్ రెడ్డి, దున్న భాస్కర్, దస్తగిరి మహిళా సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -