Thursday, November 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసర్పంచ్ ఎన్నికలు..గుర్తులు ఇవే..!

సర్పంచ్ ఎన్నికలు..గుర్తులు ఇవే..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల కోసం 20 గుర్తులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. చెప్పులు, చెత్త డబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీస్‌ పర్స్‌, రిమోట్‌, టూత్‌ పేస్ట్‌, బ్లాక్‌బోర్డు, కొబ్బరితోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బ్రష్‌, బ్యాట్స్‌మన్‌, పడవ, ఫ్లూట్‌, చైన్‌, బెలూన్‌, స్టంప్స్‌, స్పానర్‌ గుర్తులు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -