Friday, November 28, 2025
E-PAPER
Homeఖమ్మంఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు 

ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు 

- Advertisement -

– నామినేషన్ కేంద్రాలను తనిఖీలు
– అవాంచనీయ,అవాంతరాలు లో  డైల్ 100 సేవలు వినియోగించుకోవాలి: సీఐ నాగరాజు రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉన్నందున అశ్వారావుపేట మండలంలోని 8 నామినేషన్ కేంద్రాలను సీఐ నాగరాజు,ఎస్ఐ కే.అఖిల లు శుక్రవారం తనిఖీ చేసారు. పౌరులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అనుసరించి,ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని  కోరారు.నామినేషన్ స్వీకరణ,పోలింగ్ సమయాల్లో ఎలాంటి అవాంచనీయ,అవాంతరాలు ఎదురైన డైల్ 100 సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -