Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ నారాయణ పాఠశాలలో ఘనంగా ఎన్ పిఎల్  క్రీడాపోటీలు.

 నారాయణ పాఠశాలలో ఘనంగా ఎన్ పిఎల్  క్రీడాపోటీలు.

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: కామారెడ్డి పట్టాంలోగల నారాయణ పాఠశాలలో ఎన్ పి ఎల్  క్రీడాపోటీలు నవంబర్ 27న నిర్వహించారు.  గతనెల 27న ఈ పోటీలు నిర్వహించగ విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా వారి క్రీడా నైపుణ్యాని ప్రద్శంచారనీ ఏజీఎం శివాజీ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మ్యూజియం శివాజీ మాట్లాడుతూ.. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం పాఠశాలలో  బహుమతుల ప్రధానం చేయడం జరిగిందన్నారు.  విద్యర్థులకు చదువుతో పాటు ఆటలు ఆడడం వల్ల శరీరక శక్తి లభిస్తుందని అందువల్ల విద్యార్థులకు ఆటలు ముఖ్యమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  జయం. గోపాల్ రెడ్డి, డీజీఎం వేంకట రమణారెడ్డి,,  యం. రాకేష్ , కో- ఆర్డినటర్ ఏవో సురేష్  ఊపాధ్యాయబృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -