Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కరూర్ వైశ్య బ్యాంకును ప్రారంభించిన రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు 

కరూర్ వైశ్య బ్యాంకును ప్రారంభించిన రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు 

- Advertisement -

– ప్రజలకు అందుబాటులో వైశ్య బ్యాంక్ 
– జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు 

నవతెలంగాణ –  కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరూర్ వైశ్య బ్యాంకు బ్రాంచ్ ను  కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు పప్పుల రాజేంద్ర ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఈ బ్యాంకు నిజాంసాగర్ ఎక్స్ రోడ్లో ఉండేదని ప్రస్తుతం ఖాతాదారులకు అందుబాటులో ఉండేందుకు మున్సిపల్ కార్యాలయం ముందుకు మార్చడం జరిగిందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేనేజర్ రవీందర్, గౌరీశెట్టి లక్ష్మి రాజం,  గౌరీశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -