- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రాన్ని జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీ.వి రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటిస్తూ వైద్యాధికారులు,సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేందర్,ఏ. ఎల్లేష్, ఎల్. ఎస్.ఏ లు పాల్గొన్నారు.
- Advertisement -



