Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ సర్పంచి అభ్యర్థిగా ఐతగోని వెంకటయ్య నామినేషన్ దాఖలు

కాంగ్రెస్ సర్పంచి అభ్యర్థిగా ఐతగోని వెంకటయ్య నామినేషన్ దాఖలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
స్థానిక సంస్థ ల రెండవ విడత నామినేషన్ల లో భాగంగా మంగళవారం మండలంలోని పెద్దవూర మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి గా ఐతగోని వెంకటయ్య మాజీ జీడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి నరసింహా రెడ్డి, మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మధ్యనామినేషన్ ధాకలు చేశారు. ఈ సందర్బంగా వెంకటయ్య మాట్లాడుతూ.. అందుబాటులోఉండి గ్రామం లో సమస్యలన్నీ నిజాయితీగా బాధ్యతగా పరిష్కరిస్తామన్నారు. గ్రామం లో అందరికి అందుబాటులో ఉంటూ సమస్యల సాధనకు కృషి చేస్తామన్నారు. ఈ నెల 14 న జరుగునున్న ఎన్నికలో మీరు మీ ఓటు ద్వారా నన్ను ఆశీర్వదిస్థారని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అణునిత్యం అందుబాటులో ఉండి ఒక సేవకుడిగా పని చేస్తానని కోరారు. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలనిఓటర్లు ను కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -