Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు ప్రపంచ దివ్యంగుల దినోత్సవం 

రేపు ప్రపంచ దివ్యంగుల దినోత్సవం 

- Advertisement -

విద్యార్థులు, తల్లిదండ్రులు తరలి రావాలి 
నవతెలంగాణ-రామారెడ్డి 

మండల కేంద్రంలోని వికలాంగుల విద్యా కేంద్రంలో రేపు ఉదయం 11 గంటలకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు మంగళవారం ఉపాధ్యాయులు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడునని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనాలని, పాటల పోటీలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ముఖ్యఅతిథిగా రానున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -