నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : డిఫరెంట్ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా గడ్డం బాలస్వామి ఎన్నికయ్యారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోనిజిల్లా పరిషత్ సమావేశం మందిరంలో డిఫరెంట్ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొలుపుల రమేష్ ఆధ్వర్యంలో డిఫరెంట్ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యనిర్వాహణ అధ్యక్షులుగా బద్దం పురుషోత్తం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివ రాములు, ప్రధాన కార్యదర్శి రాజమౌన్య అంబాజీ, కోశాధికారి తోడేటి చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి వర్గాల శ్రీనివాస్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు సహకరించిన గౌరవ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు హబీబ్ మియా ప్రధాన కార్యదర్శి చీర బోయిన లక్ష్మయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
డిఫరెంట్ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా బాలస్వామి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



