Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డబుల్ బెడ్ రూం కాలనీని పట్టించుకోరా..!

డబుల్ బెడ్ రూం కాలనీని పట్టించుకోరా..!

- Advertisement -

– కాలనీవాసులతో కలిసి బిఆర్ఎస్ నాయకుల నిరసన 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ పట్టణం లోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ  సమస్యలను అధికారులు స్థానిక మంత్రి పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ అధికార ప్రతినిధి మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులతో కలిసి బిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  కాలనీ లో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా వారిందని దీంతో దుర్వాసనతో బాధపడుతున్నామని అన్నారు. విధి దీపాలు లేక  పట్టణానికి రాత్రి వేళలో వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నామన్నారు. పెండింగ్ నిర్మాణం లో ఉన్న డబల్ బెడ్ రూమ్ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సుుద్దా చంద్రయ్య , పట్టణ అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్, నాయకులు జెరిపోతుల లక్ష్మణ్, సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -