నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం, గుర్రంపోడు మండలం.పోచంపల్లి గ్రామ వాస్తవ్యులు అయినటువంటి గుండెబోయిన సత్యనారాయణ ముదిరాజ్ -కళావతి ఆహ్వానం హాజరై ఆదివారం వధూవరులు జగన్ ముదిరాజ్ – మల్లీశ్వరి లను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ యంపిపి పూల సత్యనారాయణ, పోచంపల్లి మాధవరం చెరువు ఛైర్మన్ బైరు సైదులు, మర్రిపెద్ది పృధ్వీరాజ్ రెడ్డి, మండలి లింగయ్య,గుండెబోయిన రామ భిక్షం, గుండెబోయిన లింగయ్య, గుండెబోయిన రవి, సోమ రాములు, పూల నాగేష్, పూల సైదులు, బొంగరాల నరేష్, వార్డు మెంబర్ పూల సత్యనారాయణ, పగిళ్ళ శివ, కర్నాటి చింటు, చామల మధుసూదన్ రెడ్డి మరియు పోచంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
వధూవరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES