Monday, May 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాదిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాదిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పల్సి గ్రామంలో పురం శెట్టి గణేష్, దేవర గజ్జరం లు ఇటీవల ఇద్దరు వివిధ కారణాల వల్ల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణ్ రావు పటేల్ సోమవారం బాధిత కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళి పరామర్శించారు. సదరు వ్యక్తుల మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధైర్య పడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ తాలూకా అధ్యక్షులు శంకర్ చంద్రే, బంక బాబు,మాజీ ఎంపీపీ చంద్రకాంత్,నిర్మల్ జిల్లా ఉప అధ్యక్షులు రాంచందర్ రెడ్డి, పుండ్లిక్,మండల నాయకులు బషీర్ కొట్టె హనుమల్లు శివాజీ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -