Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబోనాల ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి

బోనాల ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి మల్పర్తి హర్షవర్ధన్ (19) అనే యువకుడు మృతి చెందాడు. ఫ్లెక్సీకి ఉపయోగిస్తున్న ఇనుప పైపు విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -