Friday, August 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంస్కూల్‌లో విద్యార్థి కాల్పులు.. ఏడుగురి మృతి

స్కూల్‌లో విద్యార్థి కాల్పులు.. ఏడుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: థాయ్‌లాండ్‌లోని నొంతగురి ప్రావిన్స్‌లో డెబ్సిరిన్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులపై కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కాల్పులు జరిపిన విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో సమీపంలోని రెండు పాఠశాలలను మూసివేశారు. థాయ్ ఉప ప్రధాని అనుతిన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసి, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -