Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్‌వాడీలో తల్లిపాల వారోత్సవాలు

అంగన్‌వాడీలో తల్లిపాల వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేఖా సుదర్శన్ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం అవసరంపై తల్లులకు అవగాహన కల్పించారు. పుట్టిన శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించాలన్నారు. ఈ  కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, వార్డు సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -