Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ హెచ్ఓ ఉదయ్ కిరణ్ కు ఘన సన్మానం

ఎస్ హెచ్ఓ ఉదయ్ కిరణ్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ హెచ్ ఓ, జి ఉదయ్ కిరణ్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆలేరు పట్టణంలో గురువారం ఆయనను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూకంటి పౌల్, తుంగ కుమార్, చెక్క వెంకటేష్, కందుల మధు, అధ్యాపకులు కుంతావత్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -