Wednesday, September 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలు22ఏ పేరుతో ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోంది : కేటీఆర్

22ఏ పేరుతో ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోంది : కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి, 30 శాతం కమీషన్లు దండుకునే ప్రయత్నం జరుగుతోందని, దీనిపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందని, భూ యజమానులను భయభ్రాంతులకు గురి చేసి, కమీషన్లు తీసుకోవడం కోసమే ప్రభుత్వం ఈ పని చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -