Wednesday, September 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌పై 100% టారిఫ్స్..బిల్లుకు అమెరికా హౌస్ ఆమోదం

భారత్‌పై 100% టారిఫ్స్..బిల్లుకు అమెరికా హౌస్ ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% టారిఫ్స్ విధించాలన్న బిల్లుకు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. లిండ్సే గ్రాహమ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు మద్దతు తెలపడంతో 214-211 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ బిల్లు రేపు తుది ఓటింగ్ కు రానుంది. ఒకవేళ ఇది ఆమోదం పొందితే, భారతదేశం, చైనా వంటి రష్యా నుంచి చమురు కొనే దేశాలపై టారిఫ్స్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లభించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -