Tuesday, December 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గుండెపోటుతో అటెండర్ మృతి

గుండెపోటుతో అటెండర్ మృతి

- Advertisement -

నవతెలంగాణ జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న కోమటి రాజన్న గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రాజన్నకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాజన్న ఎంపీడీవో కార్యాలయంలో పది సంవత్సరాలుగా అటెండర్గా సేవలందిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై అధికారులు సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -