Tuesday, December 30, 2025
E-PAPER
Homeజాతీయంశబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్‌..

శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్‌..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్‌. అయ్యప్ప ఆలయానికి సమీపంలోని ఉరక్కుళి జలపాతం వద్దకు భక్తులు వెళ్లొద్దని కేరళ అటవీశాఖ సూచించింది. ఇటీవలి ప్రమాదాలు పెరగడం, ఏనుగులు–వన్యప్రాణుల సంచారం ఎక్కువవడం, మార్గం ఏటవాలుగా జారుడుగా ఉండటం కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ హెచ్చరిక చేసింది. అడవిలో నడుస్తూ వెళ్లే భక్తులు తరచూ ఈ జలపాతం వద్ద ఆగి స్నానాలు ఆచరిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ సూచనలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -