Sunday, February 1, 2026
E-PAPER
Homeఆటలుఅర్ష్‌దీప్‌ చెత్త రికార్డు..!

అర్ష్‌దీప్‌ చెత్త రికార్డు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. 11వ ఓవర్‌లో ఏకంగా ఏడు వైడ్లు వేశాడు. ఓవర్‌ పూర్తి చేసేందుకు 13 బంతులు తీసుకున్నాడు. మొత్తం 18 పరుగులు ఇచ్చాడు. టీ20ల్లో ఒక ఓవర్‌లో అత్యధిక బంతులు వేసినవారి జాబితాలో అఫ్గానిస్థాన్‌కు చెందిన నవీన్‌ ఉల్‌ హక్‌ (13), దక్షిణాఫ్రికాకు చెందిన సిసంద మగలా (12) ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -