Friday, December 12, 2025
E-PAPER
Homeఆటలువైభవ్‌ సూర్యవంశీ భారీ శతకం

వైభవ్‌ సూర్యవంశీ భారీ శతకం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : 15 ఏండ్ల వయసులో ప్రత్యర్థిల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న వైభవ్ సుర్యవంశీ. తాజాగా అండర్‌-19 ఆసియా కప్‌ 2025లో భాగంగా యూఏఈ, టీమ్ఇండియా మధ్య దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌ వేదికగా వన్డే మ్యాచ్‌ జరుగుతోంది. ఓపెనర్‌గా బరిలోకి దిగి సూపర్‌ సెంచరీ చేశాడు. 95 బంతుల్లో 171 పరుగులు (4*9 6*14) నమోదు చేశాడు. అరోన్‌ జార్జి (69), విహాన్ మల్హోత్రా(69) హాఫ్‌సెంచరీలు సాధించారు. మరో ఓపెనర్‌ ఆయుష్‌ మాత్రే మాత్రం (4) బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు.  50 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్‌ 433/6 చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -