Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్నీలం సంజీవరెడ్డి జయంతి సందర్బంగా ఘన నివాళులు

నీలం సంజీవరెడ్డి జయంతి సందర్బంగా ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి,స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారత రాష్ట్రపతిగా,లోక్సభ స్పీకర్గా, కేంద్రమంత్రి, రాజనీతిజ్ఞులుశ్రీ నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా  సోమవారంబుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న ఘన నివాళులుఅర్పించారు.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా వెలుగొందుతోందంటే ఆ ఖ్యాతి నీలం సంజీవరెడ్డికే దక్కుతుందని అన్నారు.సంజీవరెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని అన్నారు.దేశాన్ని సమర్థంగా నడిపిన మేరునగధీరుడు అని,సీఎం పదవినితృణప్రాయంగా త్యజించిన ధీశాలి అని ఆయన సేవలు అపూర్వం,అమోఘం అని కొనియాడారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -