Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచులను సన్మానించిన ఎగ్గిడి శ్రీశైలం 

సర్పంచులను సన్మానించిన ఎగ్గిడి శ్రీశైలం 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు
మోటకొండూరు మండలం గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబిసి మెంబర్ ఎగ్గిడి శ్రీశైలం కురుమ మోట కొండూరు సర్పంచ్ భూమండ జయమ్మ శ్రీనివాస్, ఇకుర్తి సర్పంచ్ స్వామి చిరంజీవి, మాటూరు గ్రామ సర్పంచ్  జన్నే సిద్ధులు, గొల్లన ఆంజనేయులు దిలావర్పూర్ సర్పంచ్, నూతనంగా గెలిచిన సర్పంచులకు శాలువాతో సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల నాయకులు పేరపు రాములు,కొన్నే మల్లేష్ కురుమ,కొరుటూరి బిక్షపతి, పల్లె రాజాలు తదితరులు పాల్గొనడం జరిగినది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -