నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని 30 గ్రామపంచాయతీలకు 270 వార్డు సభ్యులకు ఎన్నికలను సజావుగా జరిగేందుకు ప్రత్యేకత చొరవ చూపించిన అధికారులకు శుక్రవారం జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ కు ఆసీస్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ డిఎల్ పిఓ ప్రత్యేకంగా నియమించబడిన జోనల్ ఎన్నికల అధికారి పీవీ. శ్రీనివాస్, అలాగే రిటర్నింగ్ అధికారులకు, మండల పంచాయతీ కార్యదర్శులకు, జుక్కల్ పోలీస్ శాఖకు, ఇబ్బందికి, మండల ప్రజా పరిషత్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బంది, పి ఓ లు , ఓ పి ఎస్ లకు , రాజకీయ నాయకులకు , జుక్కల్ మండల ప్రజలకు, మండల పాత్రికేయే మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఎలక్షన్ అధికారులకు, మీడియా మిత్రులకు అభినందనలు: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


