Friday, December 19, 2025
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ వార్తకు స్పందన 

నవతెలంగాణ వార్తకు స్పందన 

- Advertisement -

రోడ్లపై వాహనాల క్రమబద్ధీకరణ..
నవతెలంగాణ – బెజ్జంకి

మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్లపై వాహనాల నిలిపివేతపై ఈ నెల 7న నవతెలంగాణ దినపత్రిక వార్తను ప్రచురించింది. నవతెలంగాణ వార్తకు ఎస్ఐ బోయిని సౌజన్య స్పందించి శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్ఐ అదేశానుసారం హెడ్ కానిస్టెబుల్ కనుకయ్య మండల కేంద్రంలోని ఓ బ్యాంకు అవరణం ముందు వాహనాల నిలిపివేతపై క్రమబద్ధీకరణ చేపట్టారు. రోడ్లపై వాహనాల నిలివేతపై జరిమాన విదించనున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -