Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ ఎమ్మెల్యేగా రెండేండ్లు పూర్తి చేసుకున్న తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ ఎమ్మెల్యేగా రెండేండ్లు పూర్తి చేసుకున్న తోట లక్ష్మీ కాంతారావు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు పూర్తి  చేసుకున్నారు. ఈ రెండేళ్ల పాలనలో జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ.. సుపరిపాలన అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతూ, పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ప్రజాధరణ కలిగిన నాయకుడిగా అందరి మన్ననలు పొందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -