Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తపస్ జుక్కల్ మండల కార్యవర్గం ఎన్నిక

తపస్ జుక్కల్ మండల కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
తపస్ జుక్కల్ మండల అధ్యక్షులుగా  జయచంద్ నేనావత్, ప్రధాన కార్యదర్శి గా పత్తి సందీప్ ఎన్నికైన శుభ సందర్భంగా వారికి సంఘం సభ్యులు కార్యవర్గ సభ్యులకు ఘనంగా శాలువాతో సన్మానించి హృదయ పూర్వక శుభాకాంక్షలు  తెలియజేశారు. ఉపాధ్యాయుల, విద్యారంగ సేవ చేయుటకు భగవంతుడు వారికి మరింత శక్తి ప్రసాదించాలని కోరుతూ తపస్ ఉపాధ్యాయ సంఘం సభ్యులు వారి పైన ఉన్న నమ్మకంతో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తపస్సు ఉపాధ్యాయ సంఘం  కామారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, సభ్యులు రచ్ఛ శివకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -