Monday, December 22, 2025
E-PAPER
Homeజాతీయంమావోయిస్టులకు బిగ్ షాక్..!

మావోయిస్టులకు బిగ్ షాక్..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఆయుధ కార్మాగారాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. మీనాగట్టా అడవుల్లో ఈ ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించాయి. భారీగా ఆయుధాలు, తయారీ సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -