Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్షర పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు

అక్షర పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల అక్షర ఉన్నత పాఠశాల గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ పతి లోకేశ్ రెడ్డి , పాఠశాల డైరెక్టర్ దేశిరెడ్డి సంగీతా రెడ్డి  ప్రారంభించారు. విద్యార్థిని విద్యార్థుల గణిత ప్రదర్శనలు, నమూనాలు, గణిత భావనల ప్రదర్శన ( నృత్య వేడుకలు) పదవ తరగతి విద్యార్థిని ఎ I రోబోటుగా అనుకరించడం చూపరులను ఆకట్టుకుంది. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -