Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల 5వ వార్డు సభ్యుడిగా తిర్రి అశోక్ ప్రమాణస్వీకారం

తాడిచెర్ల 5వ వార్డు సభ్యుడిగా తిర్రి అశోక్ ప్రమాణస్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 5వ వార్డు సభ్యుడుగా ఎన్నికైన తిర్రి అశోక్ సోమవారం ప్రత్యేక అధికారిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -