- Advertisement -
నవతెలంగాణ – బల్మూరు
నూతనంగా ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచులు వార్డ్ మెంబర్లు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు ఆయా గ్రామ పంచాయతీల వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రం బల్మూరు సర్పంచ్ శిరీష ఉపసర్పంచ్ సీతారాం రెడ్డి వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయగా మండలంలోని ఆయా గ్రామాలలో ప్రమాణ స్వీకారం చేశారు.
- Advertisement -



