Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామన్నగూడెం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం 

రామన్నగూడెం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని రామన్నగూడెం గ్రామ నూతన పాలకవర్గం ఆయన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సోమవారం ప్రమాణస్వీకారం చేయించామని ఆ గ్రామ ప్రత్యేక అధికారి రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆ గ్రామ నూతన సర్పంచిగా బండి శ్రీను ను మరి ఉప సర్పంచ్ ను వార్డు సభ్యులను ప్రమాణస్వీకారం చేయించి వారి సీట్లలో వారిని కూర్చుండబెట్టే కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి నుండి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గమే ఎంచుకొని ముందుకు సాగుదామని అన్నారు. ముఖ్యంగా మా ప నమ్మకం ఉంచి మాకు ఓట్లు వేసి గెలిపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారికి రుణపడి ఉంటామని అన్నారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -