Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకార వేడుకలు

ఘనంగా కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకార వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని 30 గ్రామ పంచాయతీ గ్రామాలలో ఘనంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని 1). చండే గావ్ , 2). మాదాపూర్, 3). హంగర్గా , 4). కత్తల్వాడి , 5). బిజ్జల్ వాడి , 6). పడంపల్లి , 7). నాగల్ గావ్, 8). చిన్న ఏడ్గి , 9). పెద్ద ఏడ్గి 10). కంఠాలి 11). చిన్న గుల్లా, 12). పెద్దగుల్లా 13). గుల్లాతాండ 14). లొంగన్, 15). గుండూర్ 16). మైబాపూర్ ,17). జుక్కల్ 18). దోస్తుపల్లి 19). బంగారు పల్లి, 20). డోన్ గావ్ 21). మధురా తండా 22). సోపూర్ 23). వజ్రఖండి 24).ఖండేబల్లూర్ 25). సావర్ గావ్ , 26). కౌలాస్ 27). మహ్మదాబాద్ 28). కేమ్రాజ్ కల్లాలి 29). లాడేగావ్ 30). బస్వాపూర్ జిపి లో గ్రామాలకు సంబంధించిన సర్పంచులు వార్డు మెంబర్లు మరియు ఉప సర్పంచ్ ఘనంగా నిర్వహించడం జరిగిందని  ఎంపీ ఓ రాము పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -