Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాణ స్వీకారం చేసిన వన్నెల్ బి నూతన పాలకవర్గం

ప్రమాణ స్వీకారం చేసిన వన్నెల్ బి నూతన పాలకవర్గం

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ : వన్నెల్ బి గ్రామంలో నూతనంగా ఎన్నికైనా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. నూతన సర్పంచ్ గా బక్కూరి వినోద , ఉప సర్పంచ్ గా బక్కురి భూమేశ్వర్ వార్డు మెంబర్లుగా దాసరి అమృత, తాళ్ల కిషన్, రత్నపురం సాయన్న, చౌటి కళ్యాణి, ఉంగరాల లత, బద్దపురం నరసయ్య, చౌటి జలంధర్, గడ్డం యమున, రాజుల రామనాథం, నాగులపల్లి దేవేందర్, బ్రహ్మదండి లత ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ బక్కూరి వినోద మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలియజేశారు వార్డ్ మెంబర్లతో సకాలంలో స్పందించి అన్ని వార్డులను అభివృద్ధి చేస్తానని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాన్ని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ గంగా మోహన్, కార్యదర్శి రాజేశ్వర్, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -