Tuesday, December 23, 2025
E-PAPER
Homeకరీంనగర్ఆరెకటిక సంఘం అధ్యక్షునిగా మహేందర్

ఆరెకటిక సంఘం అధ్యక్షునిగా మహేందర్

- Advertisement -


నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఆరెకటిక కుల సంఘం ఎన్నికలు సిరిసిల్లలోని వస్త్ర వ్యాపార సంఘ భవనంలో నిర్వహించారు. 149 ఓట్లకు గాను 122 ఓట్లు పోలయ్యాయి అధ్యక్షునిగా గజబింకార్ మహేందర్, గజబింకార్ దశరథం లు పోటీ చేయగా మహేందర్ కు 75 ఓట్లు దశరథంకు 47 ఓట్లు వచ్చాయి మహేందర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఉపాధ్యక్షులుగా గజబింకర్ దశరథం, కోశాధికారిగా గజబింకర్ నాగరాజు లు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -