- Advertisement -
నవతెలంగాణ – మర్రిగూడ
గ్రామపంచాయితీ సాధారణ ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను మండలంలోని మర్రిగూడ గ్రామపంచాయితీ కార్యదర్శి ఎండి యూసుఫ్ మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రతిభ పురస్కారాలలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య చేతుల మీదుగా ప్రతిభా అవార్డును అందుకున్నారు. ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్న మర్రిగూడ గ్రామ పంచాయితీ కార్యదర్శి యూసఫ్ ను ఎంపీడీవో జిసి మున్నయ్య,ఎంపీ ఓ రవికుమార్, సిబ్బంది,తదితరులు, శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



