Wednesday, December 24, 2025
E-PAPER
Homeఆటలుశ్రీలంక బ్యాటింగ్‌ పూర్తి.. భారత్‌ లక్ష్యం 129

శ్రీలంక బ్యాటింగ్‌ పూర్తి.. భారత్‌ లక్ష్యం 129

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్‌ పూర్తయింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది. ఆ జట్టులో హర్షిత (33), చమరి ఆటపట్టు (31), హాసిని పెరీరా (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీచరణి 2, వైష్ణవి శర్మ 2, క్రాంతి గౌడ్‌, స్నేహ్‌ రాణా ఒక్కో వికెట్‌ తీశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -