Wednesday, December 24, 2025
E-PAPER
Homeజిల్లాలుమంత్రి శ్రీధర్ బాబును కలిసిన పెద్దతూండ్ల సర్పంచ్, ఉప సర్పంచ్

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన పెద్దతూండ్ల సర్పంచ్, ఉప సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు, స్వామి, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ వార్డు సభ్యులు కేశవ్, జంబోజు సంధ్యారాణి-రవిందర్, విష్ణువర్ధన్ రెడ్డి, మంగళవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబును మర్యాదపూర్వకంగా మంథని ఎమ్మెల్యే కార్యాలయంలో  కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పాలకవర్గాన్ని శాలువతో సత్కరించారు. గ్రామాభివృద్ధి పాటుపడాలని, ప్రభు త్వం అందేంచే పథకాలను అర్హులైన వారికి అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ సర్పంచ్ రాజు నాయక్ కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, అడ్వాల మహేష్,శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -