Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

- Advertisement -

పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగరావు
నవతెలంగాణ – మల్హర్ రావు 

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగరావు ఆకాంక్షించారు. బుధవారం పెద్దతూoడ్ల జీపీ పరిధిలోని గాదంపల్లిలో సెటిల్, వాలీబాల్ కోర్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు తాటికొండ కేశవచారి, కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -