Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మోర్తాడ్ మండలం ధర్మోరా నూతన సర్పంచ్ కర్నాల మానసలక్ష్మణ్ బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వేల్పూర్ లోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా  కలిసిన సర్పంచ్ కర్నాల మానసలక్ష్మణ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కర్నాల మానసలక్ష్మణ్ దంపతులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల మనలను పొందాలని ఈ సందర్భంగా సర్పంచ్ మానసకు ప్రశాంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ధర్మోర బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -