Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సర్పంచ్ ను సన్మానించిన మాల సంఘం సభ్యులు

నూతన సర్పంచ్ ను సన్మానించిన మాల సంఘం సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములో బుధవారం గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, ఊసర్పంచ్, వార్డు సభ్యులకు మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చెలిమేల మల్లికార్జున్ లకు ప్రత్యేకంగా మాల సంఘ సభ్యులు వారి సంఘంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమములో కార్యక్రమములో సంఘం నాయకులు పరికీటీ సురేష్, జూపక్ అక్షయ్, పోత రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -