Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి శ్రీదర్ బాబును కలిసిన. మల్లారం సర్పంచ్

మంత్రి శ్రీదర్ బాబును కలిసిన. మల్లారం సర్పంచ్

- Advertisement -

– మేకల రాజయ్య
నవతెలంగాణ-మల్హర్ రావు
.
మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ గా మేకల రాజయ్య ఇటీవల ప్రత్యేక అధికారి, కార్యదర్శిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆధ్వర్యంలో కాటారం కొత్త సర్పంచ్ లకు ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరై మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ నాయకులు రాజునాయక్, ప్రకాష్ రావు, రూపేస్ రావు, మేకల అనిల్, రవిసాగర్ పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -